కురవి జూన్ /3/ జనం సాక్షి న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల క్లస్టర్ రైతువేదికలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకకు ముఖ్యఅతిధిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మరిపెడ డివిజన్ ఆత్మచైర్మన్ మరియు కురవి మండల అధ్యక్షుడు తోట లాలయ్య,రైతుబందు సమితి మండల కో ఆర్డినేటర్ ముండ్ల రమేష్ ,ప్రత్యేక అధికారి రాంచంద్రు,స్థానిక సర్పంచ్ ముండ్ల ప్రమీల,ఎంపీటీసీ పిట్టల రమణ మరియు క్లస్టర్ పరిధిలోని రాజోలు సర్పంచ్ మస్తాన్, లింగ్యా తండా సర్పంచ్ రాంలాల్ నాయక్, పొలంపల్లి మూడ్ నరేష్,,స్టేషన్ గుండ్రాతి మడుగు పాలతియా లాలు,,హరిరిదాస్ తండా సరితా,ఉపసర్పంచ్ శోభన్,బాధవత్ సునీత రాజు, మరియు,ఎంపీటీసీలు,బలపాల గ్రామ రైతు కో ఆర్డినెటర్ ఎలాగం సత్యనారాయణ,బస్వ వీరేశ్, బలపాల గ్రామా పార్టీ అధ్యక్షుడు నామ సైదులు,ఈడిగిపల్లి వీరేందర్, మాలి వీరన్న,మలోతు రవి,సీనియర్ నాయకులు బత్తుల వెంకన్న,నాగేశ్వర్ రావు,అంబటి విష్ణు,రాజగోల్ల సత్యం,కురవి మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మాలోత్ సూర్య నాయక్,యూత్ నాయకులు బాలవర్ధన్, క్లస్టర్ ఏఈఓ లయ, ఉత్తమ రైతులు,తదితరులు పాల్గొన్నారు.
బలపాల లో ఘనంగా రైతు దినోత్సవం సంబరాలు




