Tuesday, 3 November 2026

తహసిల్దారు ని సన్మానించిన రేషన్ డీలర్ల సంఘ జిల్లా అధ్యక్షులు మోహన్

 

 

 

 

నాయక్తహసిల్దారు ని సన్మానించిన రేషన్ డీలర్ల సంఘ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్
జనం సాక్షి,చెన్నారావుపేట మండల తహిసీల్దారు బన్సిలాల్ జిల్లా ఉత్తమ తహిసీల్దారు గా అవార్డు అందుకున్న సందర్బాన్ని పురస్కరింకొని సోమవారం చెన్నారావుపేట మండల రేషన్ డీలర్ల అద్యక్షులు తొగరు మల్లారెడ్డి అధ్వర్యంలో జిల్లా అద్యక్షులు దారావత్ మోహన్ నాయక్ & చెన్నరావురావు పేట రేషన్ డీలర్లు మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి,పుష్పగుచ్చం అందజేసి అబినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అశోక్ , మండల కమిటి నాయకులు లక్ష్మయ్య , రమేశ్ , వీరన్న , శ్రీను , రాజు, సంజీవ తదితరులు పాల్గొన్నారు.