జనం సాక్షి, చెన్నరావు పేగణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ తహసీల్దారిగా అవార్డు పొందిన బన్సీలాల్ ను తాసిల్దారు కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో డిటి జీ. మధుసూదన్, సీనియర్ అసిస్టెంట్ ఎం సంపత్, మండల గిర్ధవార్ సిహెచ్ స్వామి, జూనియర్ అసిస్టెంట్ ఉబ్బని వెంకన్న,వి ఆర్ ఏ రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయలపాటి అశోక్, వరంగల్ జేఏసీ ప్రచార కార్యదర్శి భాషా బోయిన ప్రభాకర్, వీఆర్ఏ డివిజన్ అధ్యక్షులు వీఆర్ఏ మండల జేఏసీ చైర్మన్ శీలం రాజు, రాజశేఖర్, శివ కోటి, మండల చిన్ననరసింహస్వామి, ధరణి ఆపరేటర్ క్రాంతి,ఆఫీస్ టైపిస్ట్ బానోతు సామ్రాట్, ఆఫీస్ సబార్డినేటర్ డేగల నరసయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు




