తాత.. బాగున్నావా..

దౌల్తాబాద్ అక్టోబర్ 27, (జనం సాక్షి )

ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు వృద్ధులను ఆప్యాయంగా, తాత బాగున్నావా అని పలకరించారు. తాత మాట్లాడుతూ మళ్లీ నువ్వే ఎమ్మెల్యే గెలుస్తావు అంటూ రఘునందన్ రావుకు దీవెనలు అందించారు.