భైంసా రూరల్ మే 17జనం సాక్షినిర్మల్ జిల్లా ,,భైంసా పట్టణంలో నీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలోని మున్నూరుకాపు ముద్దు బిడ్డ తోట రాము రెండవసారి భైంసా మార్కెట్ కమిటి డైరెక్టర్ గా నియమితులైన సందర్బంగా వారికి ముధోల్ తాలూకా మున్నూరుకాపు సంఘం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది.మున్ముందు ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని అందరు శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో ముధోల్ తాలూకా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోల్లా రమేశ్ తోపాటు AMC మాజీ చైర్మన్ పిప్పెర కృష్ణ తాలూకా సంఘం ప్రధాన కార్యదర్శి గాలి రవి తాలూకా సభ్యులు అడ్వాయిజర్ ఆష్టపు నరేష్ వకీల్ చిమ్మన్ పోశెట్టి, పుప్పాలా రాములు, వంశీ కృష్ణ, అంబటి శ్రీను, ఈర్ల హన్మాండ్లు,నానం నర్సయ్య,హునుగుంద విట్టల్, జంగం రాజేందర్,తో పాటు లోకేశ్వరం మండల సంఘం అధ్యక్షులు మంద లింగన్న, కుబీర్ మండల సంఘం అధ్యక్షులు సిద్ధంవార్ వివేకానంద్,బాసర మండల సంఘం అధ్యక్షులు అంతగిరి రాజన్న, కార్యదర్శి జంగం రమేశ్, తానూర్ మండల సంఘం అధ్యక్షులు గార్గోట్ పోశెట్టి,దేవిదాస్,ముధోల్ మండల సంఘం కార్యదర్శి రావుల పోశెట్టి, భైంసా మండల కోశాధికారి తిమ్మాపురం రమేశ్ మాజీ సర్పంచ్, కుంటాల సంఘం సభ్యులు శ్రీనివాస్, నాగేష్,భైంసా కిసాన్ గల్లీ అధ్యక్షులు అల్లకొండ సాయినాథ్, మైలాపూర్ సంఘం అధ్యక్షులు నానం గణేష్, శ్రీనివాస్, పోతన్న, రాజు, సంతోష్ పాల్గొన్నారు.




