జిన్నారం మే 17 జనం సాక్షి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప కామరతీ దేవి విగ్రహ ప్రతిష్టాపన జాతర మహోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు పటాన్చెరువు మాజీ శాసనసభ్యులు నల్లవల్లి గ్రామంలో నూతన దేవాలయమును సందర్శించి దర్శించుకొన అనంతరం ఎల్లమ్మ కథను వీక్షించిన శ్రీ.నందీశ్వర్ గౌడ్ ఈ కార్యక్రమంలో బిజెపి యువ నాయకులు పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, గుమ్మడిదల మండల మాజీ అధ్యక్షులు నర్సంపల్లి రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు రామచందర్, ఐలేష్, దోమడుగు సత్యనారాయణ, ట్రస్ట్ అధినేత ఉదయ్ కుమార్, గుమ్మడిదల బూత్ అధ్యక్షులు రామ్ రెడ్డి, మంబాపూర్ చారి, నల్లవల్లి గ్రామ కురుమ సంఘం పెద్దలు, యువకులు, భాజాపా నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.




