Tuesday, 3 November 2026

తిరుపతమ్మ గోపయ్య స్వాములు ఆలయంలోప్రత్యేక పూజలు నిర్వహించిన సంకినేని

 

 

 

 

పెన్ పహాడ్ ఫిబ్రవరి 06 (జనం సాక్షి) :మండల పరిధిలోని చేదేళ్ళ గ్రామంలో కొనసాగుతున్న లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యల జాతరకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మన్మధరావు, సలిగంటి వీరేంద్ర, సంద్యాల సైదులు, మండల అధ్యక్షుడు పోకల రాములు, జిల్లా ఉపాధ్యక్షులు అబీద్, నాయకులు ఉప్పల క్రాంతిరెడ్డి, చెన్ను రమణారెడ్డి, రాపర్తివెంకన్న, జూలకంటి శ్రీనివాసరెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు…