Monday, 2 November 2026

వేరుశెనగ పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలోని వ్యవసాయ పొలాలను మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి పరిశీలించారు. ఆరుతడి పంటలు వరి పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి పలు పంటలలో తెగుళ్లను గుర్తించి వాటి రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు సూచించారు. వరి పంటకు కాండం తొలిచూ పురుగు ఉధృతి ఉన్న నేపథ్యంలో రైతులు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు