తిరుపతిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ
తిరుపతిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ
హైదరాబాద్, ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలన దిగ్విజయంగా పూర్తిచేసుకున్న సందర్భంగా తిరుపతిలో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి కపిలతీర్థం నుంచి రేణిగుంట విమానాశ్రయం వరకూ ఈప్రదర్శన కొససాగింది కిరణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నాయకులు, కార్యర్తలు నినాదాలు చేశారు.



