తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఘనవిజయం
తిరుపతి జనంసాక్షి : తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి లక్షా 20వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సుగుణమ్మ విజయంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.