Wednesday, 4 November 2026

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో వెలుపల వరకు క్యూ లైన్ లు వచ్చాయి. శ్రీ వారి సర్వ దర్శనానికి 20గంటల సమయం పడుతుండగా నడక దారిన వచ్చిన వారికి 12 గంటల సమయం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *