Thursday, 5 November 2026

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులు 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, కాలినడకన వచ్చిన భక్తులకు 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 52,173 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళ హస్తీలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *