తుంకుంటలో జిమ్ ను ప్రారంభించిన చైర్మన్ రాజేశ్వర్ రావు :శామీర్ పేట్, జనం సాక్షి :
తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని జానకి ఎన్ క్లెవ్ కాలనీ లో కైజెన్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్ ను మునిసిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
8ఎస్పీటీ -1: జిమ్ ను ప్రారంభిస్తున్న చైర్మన్ రాజేశ్వర్ రావు
తుంకుంటలో జిమ్ ను ప్రారంభించిన చైర్మన్ రాజేశ్వర్ రావు




