తుంకుంట మున్సిపాలిటీ ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా :శామీర్ పేట్, జనం సాక్షి :తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో 14లక్షల నిధులతో సి. సి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన మునిసిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు స్థానిక కౌన్సిల్లర్ బి. రాజ్ కుమార్ యాదవ్ తో కలిసి శంఖు స్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో
కో -ఆప్షన్ సభ్యుడు శ్రీధర్ రెడ్డి,
బి ఆర్ ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షలు నోముల శ్రీనివాస్ రెడ్డి.
బస్తీ వాసులు ఎం. దాస్ ,లక్ష్మణ్ , రాము, రాకేష్, పద్మ, శోభ తదితరులు పాల్గొన్నారు.
28ఎస్పీటీ -2: సి సి రోడ్డుకు శంఖు స్థాపన చేస్తున్న చైర్మన్
తుంకుంట మున్సిపాలిటీ ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా




