అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్, ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి ,జడ్పీటీసీ పసునూరు సరస్వతమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల వేణుదర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దసృ నాయక్, మండల ఉపాధ్యక్షులు రావుల సత్యనారాయణ యాదవ్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్,స్థానిక సర్పంచులు గడ్డం శ్రీరాములు, కల్లు కవిత అరుణ్ రెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకులు మారం రవీందర్ రెడ్డి, రావుల వెంకటయ్య యాదవ్, రమావత్ తూలిసిరామ్,ఐతపక సురేష్,మాజీ ఎంపీటీసీలు ముడవత్ పాండు నాయక్ వెంకటేశ్వర్లు, కృష్ణయ్య ,గోవింద్,జాగృ బావోజి,శంకర్ నాయక్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు




