Wednesday, 4 November 2026

తుంకుంట 1వ వార్డు కౌన్సిలర్ పూజ భరత్ సింగ్ నూతన గృహ ప్రవేశానికి హాజరైన హరివర్ధన్ రెడ్డి

 :శామీర్ పేట్, జనం సాక్షి :
తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,1 వ వార్డు కౌన్సిలర్ రాజ్ పుత్ పూజా భరత్ సింగ్ దంపతులు ఆదివారం రోజు తూంకుంటలో నూతన గృహ ప్రవేశంలో
వేడుక‌‌‌ నిర్వహించారు.ఈ వేడుకకు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నాయకులు హాజరై పూజా భరత్ సింగ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలో హరివర్ధన్ రెడ్డి తో పాటు తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి,జిల్లా నాయకులు మొగుళ్ళ శ్రీనివాస్ రెడ్డి,బాణాల జనార్ధన్ రెడ్డి,అల్వాల్ సొసైటీ మాజీ వైస్ ఛైర్మన్ పుల్చాన్ సింగ్, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజబోయిన శ్రీనివాస్ యాదవ్,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు పిన్నింటి ధర్మారెడ్డి,హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలగామ జగన్,ప్రధానకార్యదర్శి నక్క మల్లేష్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బాల్ రెడ్డి,కార్తిక్ రెడ్డి,రాకేష్, తదితరులు పాల్గొన్నారు.