తుక్కుగూడకు బయలుతేరిన చెన్నూర్ మండలకాంగ్రెస్ నాయకులు

చెన్నూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి);మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ MLC కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షులు సురేఖ,పీసీసీ సభ్యులు నూకల రమేష్ ఆదేశాలమేరకు చెన్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాప గౌడ్, యూత్ మండల అధ్యక్షులు జాడి రాజేందర్ ఆధ్వర్యంలో తుక్కుగూడ లో జరిగే విజయభేరి సభకు బయలు దే రి వెళ్లడం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుక్కుగూడలో జరిగే వారి బహిరంగ సభ కాంగ్రెస్ విజయభేరి కి సోనియా ,రాహుల్, ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ కర్గే తో పాటు దేశంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లు హాజరవుతున్న సందర్భంగా చెన్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల నాయకులు, యూత్ నాయకులు, Sc సెల్, St సెల్, Bc సెల్, మైనారిటీ సెల్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు.