తుమ్మన్ పల్లి లో బతుకమ్మ చీరల పంపిణీ

ఝరాసంగం: మండలం లోని తుమ్మన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువ నాయకులు ఎస్ కే సోహెల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలు ప్రతి దసరా పండుగకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి యువ నాయకుడు షేక్ సోహెల్ మతీన్ డీలర్ ముజీబ్ షబ్బీర్ సాబ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.