Tuesday, 3 November 2026

తుమ్మెనాల లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రం నేటితో ముగింపు..

ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామం నందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్(KDCMS) ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం DCMS చైర్మన్ డా. ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి చేతులమిదుగ ప్రారంభించగా e తుమ్మెనాల గ్రామం నందు యే సంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కోద్ది రొజులకే పూర్తి ధాన్యం ని DCMS ఆధ్వర్యంలో సెకరించడం జరిగింది ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం కి సహకరించిన మిల్లరు లక్ష్మీ గణేష్ ,వెంకటేశ్వర్ రావు కు, రైతులకు ప్రత్యేక అభినందనలు కొనుగోలుదారులు సాయికుమార్ నరేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ అయ్యేరి రాజేష్ కుమార్,గ్రామ MPTC సర్పంచ్, ఉప సర్పంచ్, సాయికుమార్, నరేష్, వార్డు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.