తెంగాణలో 453కి చేరిన పాజిటివ్ కేసు
హైదరాబాద్,ఏప్రిల్ 8(జనంసాక్షి):
తెంగాణలో కరోనా పాజిటివ్ కేసు సంఖ్య మరింత పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 49 కేసు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 453కి చేరింది. వీరిలో 11 మంది మృతిచెందగా.. 45 మంది కోుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నారని ఈట చెప్పారు.404కి చేరింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 154 కేసు నమోదయ్యాయి. కరోనాతో 11 మంది చనిపోయారు. ఇప్పటివరకు 45 మంది పూర్తిగా కోుకొని ఆస్పత్రు నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 348 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లో మర్కజ్ కేసుతో లింకున్న వారందరి పరీక్షన్నీ పూర్తికానున్నాయి. అందులో ఎంత మందికి పాజిటివ్‌గా ఉందనేది తేనుంది.