Wednesday, 4 November 2026

తెరాస కాంగ్రెస్‌లో విలీనం కాదు: విజయశాంతి

మెదర్‌: తెలంగాణ రాష్ట్రసమితి కాంగ్రెస్‌లో విలీనం కాదని ఎంపీ విజయశాంతి ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం లేదని, తాము పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆమె చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *