Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రిని కలిసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కలిశారు. ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మనిజం చిత్రం విడుదల ఆపాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ చిత్రం నిలిపివేయాల్సిదిగా ఇప్పటికే పలు జిల్లాల నుంచి అభ్యర్థనలు వచ్చిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *