Tuesday, 3 November 2026

పెద్దగుండవెళ్ళి సర్పంచ్ రాజిరెడ్డినీ పరామర్శించిన సోలిపేటసతీష్ రెడ్డి

జనం సాక్షి దుబ్బాకదుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలం పెడ్డగుండవెళ్ళి గ్రామ సర్పంచ్ దుబ్బాక సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు రాజిరెడ్డి తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని వారిని పరామర్శించిన *బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ సోలిపేట సతీష్ రెడ్డి వారితో పాటు దుబ్బాక పాక్స్ చైర్మన్ కైలాసం, ఏఏంసి డైరెక్టర్ సంజీవ్ రెడ్డి,చౌదర్పల్లి సర్పంచ్ కుమార్, అచుమయపల్లి స్వామి,ఆకారం సర్పంచ్, హబ్షిపూర్ కరికే శ్రీనివాస్, నాగభూషణం, గొసనపల్లి తిరుపతి రెడ్డి ,గ్రామ అధ్యక్షులు ప్రేమ్,బిఅర్ ఎస్ నాయకులు కమ్మరిపల్లి నరేష్, కృష్ణం రాజు, బాలకిషన్,పంజా కృష్ణ బుచ్చిరెడ్డి. గూడూరు స్వామి, దండు ఎల్లయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు..