వికారాబాద్ రూరల్ జూన్ 01 జనం సాక్షి
వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” పేర్కొ న్నారు గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బురుగుపల్లి కి చెందిన లబ్ధిదారులకు మంజూరైన .8,00,928(రూపాయలు ఎనిమిది లక్షల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది)* విలువ గల8 కళ్యాణలక్ష్మి / షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో మున్సిపాల్ వైస్ చైర్మన్ శంషాద్ బేగం మాజీ జడ్పిటిసి ముసాహెర్ షరీఫ్ పట్టణ బి ఆర్ఎస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు అనంతరెడ్డి గోపాల్ ముదిరాజ్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ వాసులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రజలందరికీ చేరువైన ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”




