బచ్చన్నపేట జూన్ 2 (జనం సాక్షి)
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగ బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంచ వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో,టౌన్ ప్రెసిడెంట్ కోడూరి మహాత్మా చారి మండల ప్రధాన కార్యదర్శి ఆల్వాల ఎల్లయ్య జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పిన్నింటి నారాయణ రెడ్డి ,ఎంపీటీసీ నల్లగొని పుష్ప బాలకిషన్ గౌడ్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ కార్యదర్శి లింగాల శ్యామ్ సుందర్ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ .60 ఏండ్ల కల ,నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్ష ,1200 వందల మంది ఆత్మ బలిదానం ఒక్కో mla లని 100 కోట్లు పెట్టి కొనుక్కునే రోజుల్లో దాదాపు150 మంది mla లను ,సాక్షాత్తు ఒక రాష్ట్ర సీఎం ని పక్కకు పెట్టి ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర న్నీ ఇచ్చిన నిజమైన తెలంగాణ తల్లి ,శ్రీమతి సోనియాగాంధీ. యావత్ తెలంగాణ ప్రజానీకం సోనియా గాంధీ గారినీ గుర్తు పెట్టుకుంది,మన రాష్ట్ర సీఎం సోనియాగాంధీ గారి త్యాగం ప్రజలకు తెలియకూడదు ఆని ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు అన్ని గమనిస్టున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి దేవరకొండ రమేష్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగ్ రావు టౌన్ వైస్ ప్రెసిడెంట్ లు దాచేపల్లి రాజయ్య,అల్వాల రమేష్,మండల సోషల్ మీడియా కన్వీనర్ కవ్వం రాజు రెడ్డి ,మండల కార్యదర్శి లు అవాడుతా శ్రీనివాస్, కొయ్యడా శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బుర్ర బలమని, సహాయ కార్యదర్శి నీల మల్లేష్, వార్డ్ మెంబర్ గోలి బుచ్చి రాజు ,కొత్త పెళ్ళి కిరణ్ ,ఇదుల కంటి వెంకట్ రెడ్డి ,పాలరాజు బండారు మల్లన్న మేడొజు రాజు నర్శింలు , గొర్ల అబ్బులు,వెంకట్ రెడ్డి,శ్రీనివాస్ ఏనుగుల కనకయ్య,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి. సోనియా గాంధీ కి పాలాభిషేకం




