భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–తెలంగాణ దశబ్ది ఉచ్చవాలా సందర్బంగా భువనగిరి మండలంలోని తాజపూర్ గ్రామంలో సర్పంచ్ బొమ్మరపు సురేష్ గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ వద్ద జండా ఆవిష్కరణ, గ్రామసిబ్బంది కి ఘనంగా సన్మానకారక్రమం మరియు మహిళలకు ముగ్గురు పోటీ గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొని పల్లె పకృతి వనాన్ని మరియు డంపింగ్ యాడ్ దర్శించి గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో సెక్రటరీ వెంకటేష్ ఎంపి ఓ అనురాధ ఉపసర్పంచ్ ర్యాకల సంతోషశ్రీనివాస్ వార్డుమెంబెర్స్ మరియి గ్రామప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
తెలంగాణ ఉత్సవాల్లో జెండాఆవిష్కరించిన సర్పంచ్




