Wednesday, 4 November 2026

నూతన దంపతులను ఆశీర్వదించిన ఎంపీ వెంకట్ రెడ్డి

భువనగిరి టౌన్ జనం సాక్షి:–భువనగిరి పట్టణంలోని స్థానిక ఏకే ప్యాల్స్ లో భువనగిరి 26వ వార్డ్ కన్సిలర్ ఈరాపాక నర్సింహా గారి తమ్ముడు ఈరపాక యాదగిరి గారి వివాహం లో ముఖ్య అతిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గున్ని నవ దంపతులకు ఆశీస్సులు తెలిపారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజాల రామాంజనేయ గౌడ్ పీసీసీ కార్యదర్శి పొత్నాక్ ప్రమోద్ కుమార్. బర్రె జహంగీర్. పంజలా రామాంజయ్య గౌడ్. వనపర్తి సర్పంచ్ ఎలిమినేట్ కృష్ణారెడ్డి గ్యాస్ చిన్న. రమణ. కృష్ణ రెడ్డి. పిట్టల బాలరాజ్. ,బబ్లు ,అమానత్ మాటూర్ బాలేశ్వర్ జిట్ట మల్లారెడ్డి అఖిల్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.