అలంపూర్ మే24 జనంసాక్షిఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ ఉద్యమకారుడు దేవన్న చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సింగర్ సాయిచంద్, బుధవారం కర్నూలు సంజీవని హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.ఆయనకి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లతో మాట్లాడి ఆ కుటుంబానికి దైర్యం చెప్పి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందేలా చూస్తానని భరోసా ఇచ్చి ఆర్ధికసాయం చేశారు. ఈయన వెంట , ఉండవెల్లి మండలం జడ్పీటీసీ రాములమ్మ తనయుడు కలుగొట్ల తేజ ఉన్నారు, బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
.తెలంగాణ ఉద్యమకారుడుదేవన్న ను పరామర్శించిన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్.




