తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి
లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న బీసు చందర్ గౌడ్
ఆత్మకూర్(ఎం) నవంబర్ 19 (జనంసాక్షి) మండలంలోని పలు గ్రామాలలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహాయ నిధి నుండి ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులు దంతూరి శ్రీనివాస్ సర్వేపల్లి 65000 మమ్మద్ కాజా ఆత్మకూర్ 30000 మురారి శెట్టి లావణ్య ఆత్మకూరు 30000 యాట ఉప్పలమ్మ పల్లెర్ల 37000 పల్లపు రమేష్ పల్లెర్ల 40000 మోహనకృష్ణ పల్లెర్ల 15000 చెక్కులను మండల టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న స్థానిక ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి రైతు సమన్వయ సమితి కన్వీనర్ యాస ఇంద్రారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్ గౌడ్ టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్ యువజన నాయకులు కరుణాకర్ కనకయ్య లబ్ధిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




