Wednesday, 4 November 2026

తెలంగాణ బీజేపీ నూతన డైరీ ఆవిష్కరించిన సుధగాని హరిశంకర్ గౌడ్

 

ఆత్మకూర్(ఎం) జనవరి 25 (జనంసాక్షి) మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ 2023 నూతన డైరీని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్ గౌడ్ ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు గజరాజు కాశీనాథ్ ఆత్మకూర్ మాజీ ఉప సర్పంచ్ మండల ప్రధాన కార్యదర్శి నాతి బిక్షపతి గౌడ్ బీజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దయ్యాల కుమార స్వామి మండల అధ్యక్షులు పోన్నగాని రవీందర్ ఆత్మకూర్ పట్టణ అధ్యక్షులు లోడె వెంకటయ్య గౌడ్ ఆత్మకూర్ మండల ఓబీసీ నాయకులు బబ్బూరి శివలింగం మాజీ పట్టణ అధ్యక్షులు మద్దెల బాలనర్సయ్య పసుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు