ఉత్సవాలలో భాగంగా సైదాపూర్ మండలోని వెన్నంపల్లి రైతు వేదిక క్లస్టర్ పరిధిలో రైతు వేదికలో రైతు దినోత్సవ కార్యక్రమంలో తడి పొడి పద్ధతిలో వరి సాగు అనే అంశంపై సీసీ ఎక్స్ మరియు పద్మ పని స్వచ్ఛంద సంస్థ ఫీల్డ్ కోఆర్డినేటర్ కానుగంటి బిక్షపతి మాట్లాడుతూ రైతులు తడి పొడి పద్ధతిలో వరి సాగు చేయడం వలన అధిక దిగుబడి వస్తుందని అన్నారు అలాగే తక్కువ నీరుతో ఎక్కువ పంట ఉత్పత్తిని సాధించవచ్చు అన్నారు వాతావరణం కు ప్రమాదకరమైన మీథేన్ విషవాయువును విడుదల కాకుండా అరికట్టవచ్చును అన్నారు అనంతరం రైతులు పొలంలో నీటి గొట్టం అమర్చే విధానం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్రెడ్డి సర్పంచులు అబ్బిలి పద్మ రవీందర్ రెడ్డి మరియు పైడిమల్ల సుశీల ఆవు నూరి పాపయ్య కాగిత రాములు ఎగ్లాస్పూర్ ఎంపిటిసి జమున ఏఈఓ రజిత ఆర్ఎస్ జిల్లా సభ్యుడు చెలిమెల రాజేశ్వర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు పైడిమల్ల తిరుపతి గౌడ్ కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు రైతులు మహిళా సంఘ సభ్యులు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది




