Tuesday, 3 November 2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు గ్రామపంచాయతీ మరియు ప్రైమరీ స్కూల్లో గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు

రఘునాథ పాలెంజూన్02(జనంసాక్షి)మండల కోటపాడు లోరాష్ట్ర సాధన కోసంతెలంగాణ ఉద్యమం కారుడు నాగుల్ మీరా మాట్లాడుతూ
తెలంగాణ పౌరులు అనేకరకాల నిర్బంధాలను ఎదుర్కొని, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేసినారనిఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తుకుతెచ్చుకోవడం జరిగిందన్నారు
ఠఅమరుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు స్కూల్ ఉపాద్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు