Wednesday, 4 November 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు 12వ వార్డు కౌన్సిలర్ మహబూబ్ పాషా

 

 

 

 

 

 

జనం సాక్షి నర్సంపేటనర్సంపేటలో షాది ఖన కమిటీ హాల్ నందు శుక్రవారం ఉదయం10 గంటలకు కంటి వెలుగు ప్రారంభించటం జరిగిందని 12 వార్డు కౌన్సిలర ఎండి మహబూబ్ షా షా తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజినీ కిష న్ మున్సిపల్ కమిషనర్ నాయిని వెంకటస్వామి మాట్లాడుతూ వార్డు సంబంధించిన ప్రతి ఒక్క మహిళలు పురుషులు వృద్ధులు సద్వినియోపరుచుకోవాలని నిర్లక్ష్యం చేయకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమానికి కొలిశెట్టి పూర్ణచంద్రరావు రామగిరి రవి పొద్దున్న రాంచందర్ భాగ్య కవిత తదితరులు పాల్గొన్నారు