Tuesday, 3 November 2026

వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్

 

 

 

 

కొండమల్లేపల్లి జనవరి 28 (జనంసాక్షి) న్యూస్ :దేవరకొండ పట్టణానికి చెందిన గుర్రం విజయలక్ష్మి నిరంజన్ కుతురి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతావత్ భీల్యా నాయక్ మరియు నేనావత్ కిషన్ నాయక్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి యునుస్, ఇమ్రాన్ యువజన కాంగ్రెస్ నాయకులు కిరణ్ నాయక్, గడిగ లింగం గౌడ్, మల్లెష్ అంకూరి ,మోహన్ నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు