వరంగల్ ఈస్ట్, మే 29 (జనం సాక్షి)ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకనే అభివృద్ధి సాధ్యమవుతుందని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు నగరంలోని పోచమ్మ మైదాన్ వద్ద 24 25 28 డివిజన్ల ఆత్మీయ సమావేశం జరిగింది సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ అంటే నాటి పాలకులు చిన్న చూపు చూసేది
-14సంవత్సరాలు పోరాటం చేసి చావు నోట్లోకి వెళ్లి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు
-కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ అవ్వాలి అనే మేము ఉద్యమంలో పాల్గొన్నాము నేడు పునర్నిర్మాణం భాగస్వాములం అవుతున్నాం
-తెలంగాణ రాకపోతే 24 అంతస్థుల హాస్పిటల్ రాకపోయేది,జిల్లా కేంద్రం ఏర్పాటు కాకపోవు,కలెక్టరేట్ రాకపోయేది తెలంగాణ వచ్చింది ఇవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి నేడు అభివృద్ధి దిశగా సాగుతున్నాం
-పేదల మధ్య కలెక్టరేట్ తెచ్చి పేదల భూమి విలువ పెంచాం కలెక్టరేట్ వల్ల ఉపాది అవకాశం దొరుకుతుంది చుట్టూ వ్యాపారాలు చేసుకొని ప్రజలు బతుకుతారు
-మల్టీ సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేసుకొని అద్భుతమైన వైద్యం అందించబోతున్నాం
-75 కోట్లతో బస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటున్నాం
-పెట్టు బడి పెట్టడానికి ఇక్కడికి ఎవరైనా వస్తే వసతులు ఉండాలని ఇదే చోట మంచి హోటల్ నిర్మించబోతున్నాం
-ఉర్సు గుట్టకు కల్చరల్ ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నాం అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాంనాటి పాలకులు నట్టేట మించి పోతే నియోజకవర్గాన్ని గొప్పగా ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటున్నాం
-నిరుపేద ప్రజలకు గృహాలక్ష్మి,దళితబందు, డబల్ బెడ్ రూమ్ ఎట్లా ఇస్తున్నామో కార్యకర్తలకు సైతం ప్రాధాన్యత కల్పిస్తాం
-కుల మత బేధాలు లేకుండా నిరుపేదలకు సేవ చేస్తా.
-అర్హులైన నిరుపేదలకు పక్కాగా లబ్ది పొందే విధంగా చూస్తా
-కాంగ్రెస్ పాలకులు అజంజాహి మిల్స్ అమ్ముకున్నారు,తోళ్ల ఫ్యాక్టరీలు అంతరించి పోతుంటే నిద్ర పోయారు కేసీఆర్ గారు టెక్ట్ టైం పార్కు ఏర్పాటు చేసి మనకు ఉపాది కల్పించబోతున్నారు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 24,25,28 వ డివిజన్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఆకుతోట తేజస్వి శిరీష్, బస్వరాజు శిరీష-శ్రీమాన్,గందే కల్పన నవీన్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనం పోచంమైదాన్ రత్నా హోటల్ ఎదురుగా బ్రహ్మాండంగా జరిగింది…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ పసునూరి దయాకర్,బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు,వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరయ్యారు
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారు మాట్లాడుతూ
-ఆత్మీయ సమ్మేళనం మన 60లక్షల మంది మన కుటుంభ సభ్యులు సమావేశం
-కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే 2లక్షల బీమా అందిస్తున్న గొప్ప పార్టీ బిఆర్ఎస్
-24గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ
-సాగు నీటిని అందించి వ్యవససయనికి సాయం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
-టిఆర్ఎస్ ను బిఆర్ఏస్ మారిన తరవాత 100స్థానాల్లో గెలిచి కేసీఆర్ గారిని దేశ రాజకీయాల్లో ఉత్సాహం నింపుదాం
-అన్ని జిల్లాలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం
-ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను ఇంటింటికి వివరాయించాల్సిన బాధ్యత మన కార్యకర్తలదే
-కేసీఆర్ కిట్,కళ్యాణాలక్ష్మి,షాధిముబారక్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం
బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు,వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ…
అందరితో పోటీ పడి ఎక్కువ నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధి ఫలాలు అందిస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుభాకాంక్షలు
-కేసీఆర్ ఆలోచన నుండి పుట్టిన బ్రహ్మాండమైన కార్యక్రమం ఈ ఆత్మీయ సమ్మేళనం
-75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య భారతదేశంలో సమైక్య రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు ఎం చేసిర్రు ఏ మేర అభివృద్ధి చేశారు నేడు తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎట్లా ఉంది అనేది చర్చ జరగాలి
-200పెన్షన్ ఇస్తున్నాం అని గొప్పగా చెప్పుకునే నాటి పాలకులు మేము నేడు 2వేలు ఇస్తున్నాం
-ముసలవ్వలు,ఒంటరి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా కడుపునిండా భోజనం చేయడానికి ఆసరాగా నిలిచింది మన ఆసరా పెన్షన్
-కేసీఆర్ నాయకత్వనా 200వందల పెన్షన్ 2వేలు చేసుకున్నాం
-కేసీఆర్ కిట్టు,రైతు బంధు,దళితుల కొసం దళిత బంధు,కులవృత్హులను ప్రోత్సాహకాలు
-మనం చేసిన అభివృద్ధి మన కార్యకర్తలు వివరించాలి
-ఎం చేసిండు కేసీఆర్ అని మాట్లాడే వారు రైతు బంధు,రైతు బీమాతో పాటు దేశంలో ఎక్కడా లేని సంక్షేమం అందిస్తున్నారు
-మన ప్రభుత్వంపై నిరాదరణ ఆరోపణలు చెసే వారికి బుద్ధి చెప్పాలి
-మీ రాష్టాల్లో కళ్యాణాలక్ష్మి, షాధిముబారక్ ఇస్తున్నారా అని నిలదీయాలి
-నాడు నీళ్ల కోసం బిందెలతో రోడ్ల పై ధర్నాలు ఉండేవి నేడు కేసీఆర్ నాయకత్వనా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు వస్తుంది
-రోడ్లు అద్భుతంగా పూర్తి చేసిండు నరేందర్
-సీఎంకేసీఆర్,కేటీఆర్ గారితో కోట్లాది నరేందర్ నిధులు తెచ్చి చేస్తున్న అభివృద్ధి ప్రజల కార్యకర్తలకు వివరించాలి
-దేశంలోని తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది
-ఇతర రాష్ట్రాలు తెలంగాణ కేసీఆర్ వైపు చుస్తున్నాయి
-కాళేశ్వరంతో కోటి ఎకరాల మగానం చేసిన నాయకుడు కేసీఆర్
-కేసీఆర్ 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ తెచ్చి అద్భుత సంక్షేమ పాలన అందించి దేశం తెలంగాణ వైపు చుసేలా చూస్తున్నారు
కేసీఆర్ నాయకత్వనా నరేందర్ గారిని గెలిపించుకోవాలి
-ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గెలిపించుకుంటే దేశంలో బ్రహ్మాండంగా మారుతుంది
-పని పాట లేని పార్టీలు మనపై నిందలు వేస్తుంటే చుసుకుంటూ ఊరుకోవద్దు తగిన గుణపాఠం చెప్పాలి
నాటి పాలకులు నట్టేట మించి పోతే నియోజకవర్గాన్ని గొప్పగా ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటున్నాం
-నిరుపేద ప్రజలకు గృహాలక్ష్మి,దళితబందు, డబల్ బెడ్ రూమ్ ఎట్లా ఇస్తున్నామో కార్యకర్తలకు సైతం ప్రాధాన్యత కల్పిస్తాం
-కుల మత బేధాలు లేకుండా నిరుపేదలకు సేవ చేస్తా.
-అర్హులైన నిరుపేదలకు పక్కాగా లబ్ది పొందే విధంగా చూస్తా
-కాంగ్రెస్ పాలకులు అజంజాహి మిల్స్ అమ్ముకున్నారు,తోళ్ల ఫ్యాక్టరీలు అంతరించి పోతుంటే నిద్ర పోయారు కేసీఆర్ గారు టెక్ట్ టైం పార్కు ఏర్పాటు చేసి మనకు ఉపాది కల్పించబోతున్నారు
-నాటి పాలకులు మన నిధులు ఆంధ్రకు మళ్లించి మన తెలంగాణ ను చిన్న చూపు చూసే వారు
-మైనారిటీలకు రెండు గురుకుల పాటశాలలు దేశాయిపేటలో ఏర్పాటు చేసాం
-దుపకుంటా జక్కలొద్దిలో సైతం బాలురకు గురుకుల పాటశాలలు ఏర్పాటు చేసాం
-నియోజకవర్గంలో 7 గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నాం
-రంగశాయిపేటలో రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం
-వచ్చే ఏడాదిలో వరంగల్ ను ఐటి కేంద్రంగా తీర్చి దిద్దుతాం
-24అంతస్థుల హాస్పిటల్ లో మనకు 25వందల మందికి ఉపాధి దొరుకుతుంది మన ప్రాంత బిడ్డలకు అవకాశం దొరుకుతుంది
-ముఖ్యమంత్రి కేసీఆర్ ,కేటీఆర్ గారు అహర్నిశలు కష్టపడుతూ మన తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారు.
-మనల్ని ఆగం చేయాలని చూసే బీజేపీ ,కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టాలి
-పోయిన సారి 88 సీట్లు గెలిచాం వచ్చే సారి సెంచరీ కొట్టాల్సింది
40వేల మందికి పింఛన్స్ అందిస్తున్నాం 80కోట్ల రూపాయలు అందిస్తున్నాం
కేసీఆర్ అడుగులో అడుగు వేసి కేసీఆర్ నాయకత్వనా నడుస్తున్న నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించండి




