Tuesday, 3 November 2026

తెలంగాణ విజయ డైరీ పై పాట షూటింగ్ ప్రారంభం జహీరాబాద్ నవంబర్ 1 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ విజయ డైరీ పై ప్రముఖ కవి, గాయకులు ఆయిదాల సునీల్ రచన,గానంతో రవి కళ్యాణ్ సంగీతం తో ఆడియో పాట పూర్తి అయ్యింది. వీడియో మేకింగ్ కొరకు మంగళవారం జహీరాబాద్ నియోజకవర్గం, న్యాల్కల్ మండలం మామిడ్గి గ్రామంలో పాడి రైతుల సమక్షంలో షూటింగ్ ప్రక్రియను విజయ డైరీ సంగారెడ్డి జిల్లా డిప్యుటీ డైరెక్టర్ శ్రీ పి. మోహన్ మురళి ప్రారంభించారు. కార్యక్రమంలో విజయ డైరీ జహీరాబాద్ మ్యానేజర డేవిడ్, అభినవ్ నర్సింహారెడ్డి మరియు పాడి రైతులు మానిక్ రెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ విజయ డైరీ పై పాట షూటింగ్ ప్రారంభం
జహీరాబాద్ నవంబర్ 1 (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ విజయ డైరీ పై ప్రముఖ కవి, గాయకులు ఆయిదాల సునీల్ రచన,గానంతో రవి కళ్యాణ్ సంగీతం తో ఆడియో పాట పూర్తి అయ్యింది. వీడియో మేకింగ్ కొరకు మంగళవారం జహీరాబాద్ నియోజకవర్గం, న్యాల్కల్ మండలం మామిడ్గి గ్రామంలో పాడి రైతుల సమక్షంలో షూటింగ్ ప్రక్రియను విజయ డైరీ సంగారెడ్డి జిల్లా డిప్యుటీ డైరెక్టర్ శ్రీ పి. మోహన్ మురళి ప్రారంభించారు. కార్యక్రమంలో విజయ డైరీ జహీరాబాద్ మ్యానేజర డేవిడ్, అభినవ్ నర్సింహారెడ్డి మరియు పాడి రైతులు మానిక్ రెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.