Tuesday, 3 November 2026

మునుగోడులో ఓటమి భయంతోనే బిజెపి దాడులు..! టిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్ జనం సాక్షి,చెన్నారావుపేట మునుగోడులో ఓటమి భయంతోనే బిజెపి నాయకులు టిఆర్ఎస్ నాయకుల పై దాడులు చేస్తున్నారని.టిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన జరిగే మునుగోడు ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవుతుందని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బిజెపి నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం అప్రజస్వామికమన్నారు. చివరి రోజు ప్రచారానికి మంత్రి కేటీఆర్ వస్తుండగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ లు టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ వెళ్తుండగా బిజెపి నాయకులు, కార్యకర్తలు చేసిన దాడుల్లో వారు గాయపడ్డారని ఈ దాడి చాలా బాధాకరమన్నారు. అయినా మునుగోడు ప్రజలు గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.మునుగోడులో ఓటమి భయంతోనే బిజెపి నాయకులు టిఆర్ఎస్ నాయకుల పై దాడులు చేస్తున్నారని.టిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన జరిగే మునుగోడు ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవుతుందని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బిజెపి నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం అప్రజస్వామికమన్నారు. చివరి రోజు ప్రచారానికి *మంత్రి కేటీఆర్ వస్తుండగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ లు టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ వెళ్తుండగా బిజెపి నాయకులు, కార్యకర్తలు చేసిన దాడుల్లో వారు గాయపడ్డారని ఈ దాడి చాలా బాధాకరమన్నారు. అయినా మునుగోడు ప్రజలు గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

మునుగోడులో ఓటమి భయంతోనే బిజెపి దాడులు..!

టిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్

జనం సాక్షి,చెన్నారావుపేట

మునుగోడులో ఓటమి భయంతోనే బిజెపి నాయకులు టిఆర్ఎస్ నాయకుల పై దాడులు చేస్తున్నారని.టిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన జరిగే మునుగోడు ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవుతుందని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బిజెపి నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం అప్రజస్వామికమన్నారు. చివరి రోజు ప్రచారానికి మంత్రి కేటీఆర్ వస్తుండగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ లు టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ వెళ్తుండగా బిజెపి నాయకులు, కార్యకర్తలు చేసిన దాడుల్లో వారు గాయపడ్డారని ఈ దాడి చాలా బాధాకరమన్నారు. అయినా మునుగోడు ప్రజలు గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.మునుగోడులో ఓటమి భయంతోనే బిజెపి నాయకులు టిఆర్ఎస్ నాయకుల పై దాడులు చేస్తున్నారని.టిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన జరిగే మునుగోడు ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవుతుందని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బిజెపి నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం అప్రజస్వామికమన్నారు. చివరి రోజు ప్రచారానికి *మంత్రి కేటీఆర్ వస్తుండగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ లు టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ వెళ్తుండగా బిజెపి నాయకులు, కార్యకర్తలు చేసిన దాడుల్లో వారు గాయపడ్డారని ఈ దాడి చాలా బాధాకరమన్నారు. అయినా మునుగోడు ప్రజలు గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.