Tuesday, 3 November 2026

తెలంగాణ హాత్ సే హాత్ జోడు పాదయాత్ర

 

 

 

 

 

 

బయలుదేరుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు ……భువనగిరి టౌన్ (జనం సాక్షి)::-తెలంగాణ ఆరాధ్య దైవం అయినటువంటి సమ్మక్క సారక్క ఆశీర్వాదంతో ప్రారంభించనున్న హాథ్ సే హత్ జోడో పాదయాత్రకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు శ్రీ రేవంత్ రెడ్డి ములుగుకు వెళ్తున్న సందర్భంగా భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం బైపాస్ చౌరస్తా వద్ద పట్టణ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు సంపతన్న యువసేన రాష్ట్ర అధ్యక్షుడు దండు నరేష్ స్వాగతం పలికి శాలువా పూలమాలతో సన్మానించిన భువనగిరి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె జహంగీర్ కాంగ్రెస్ పార్టీ సేవదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ అలాగే సింగన్నగూడెంలో హాత్ సే హాత్ ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిలను చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బైశెట్టి రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు బింగి నరేష్ దర్గాయి దేవేందర్ జానీ సాయి విశాల్ యాట రమేష్ రవి శేఖర్ పిట్టల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.