తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ వంశీ కొండమల్లేపల్లి డిసెంబర్ 28 జనం సాక్షి న్యూస్ :
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి జమాల్ పూర్ వంశీ బుధవారం నాడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో నెలకొన్న సమస్యలపై లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వంశీ తెలిపారు యువత బాగా కష్టపడి పనిచేయాలని తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం కోసం పనిచేయాలని లోకేష్ సూచించినట్లు తెలిపారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడికే ఎండగట్టాలని పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని రాబోయే సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉంటారని పార్టీగా భరోసా ఇచ్చారని తెలిపారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్




