తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

ఢిల్లీ : రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ బడేజా బౌలింగ్‌లో ఓపెనర్‌ మ్యాక్స్‌ వెల్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అవడంతో తన వికెట్‌ను కోల్పోయింది. కడపటి వార్తలందేసరికి ఆసీస్‌16/1తో ఆడుతోంది. వార్నర్‌ (8), (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.