Thursday, 5 November 2026

విశాఖలో అగ్నిప్రమాదం

విశాఖ : నగరంలోని ఆశీల్‌మెంట్‌ని వెల్‌ఫేర్‌ బహాళ అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్యూటే ప్రమాదానికి కారణం. ఈ ప్రమాదంలో పలు ఫైళ్లు, ఫర్నీచర్‌ దహనమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *