బ్రిస్బేన్ : పాకిస్థాన్ నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే తొలి వికెట్ను కోల్పోయింది. 5వ ఓవర్లలో15 పరుగులు చేయగా 14 పరుగుల వద్ద ఇర్ఫాన్ బౌలింగ్లో చిబాబా(9) అవుటయ్యాడు. క్రీజులో హామిల్టన్, సికిందర్ రజా ఉన్నారు.