Thursday, 5 November 2026

త్రాగునీటి సమస్యను పరిష్కరించిన GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్

హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలోని ఎర్రగట్టుపల్లె మరియు రాంనగర్ వాసులకు త్రాగునీటి సమస్య ఏర్పడడంతో 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన పావుశెట్టి శ్రీధర్ స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదేశానుసారం 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ చొరవతో గేట్ వాల్వ్ ఏర్పాటు చేయించడం జరిగింది.
అనంతరం కాలనీ వాసులు వారి సమస్యను తెలియజేసిన వెంటనే పూర్తి బాధ్యతతో పరిష్కరించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ
ఎమ్మెల్యే అరూరి రమేష్ కి, 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.