Thursday, 5 November 2026

వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నాయకులు

 

 

 

 

 

బిచ్కుంద మే 14 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో గల హస్గుల్ గ్రామంలో ఆదివారం నాడు రాజు మహారాజ్ కుమారుని వివాహ వేడుకలలో బీఆర్ఎస్ నాయకులు నాల్చర్ రాజు, బస్వరాజ్ పటేల్, బొమ్మల లక్ష్మణ్, హస్గుల్ సర్పంచ్ ఎడపల్లి మారుతీ, రామగౌడ్, ఇమ్రాన్ మరియు అర్షద్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.