Thursday, 5 November 2026

దక్కన మంత్రి పదవి..

రాజీనామాకు సిద్ధమైన అనీల్‌లాడ్‌

బెంగళూరు : నూతన మంత్రివర్గం ఏర్పాటు చేసిన కొద్దిసేపటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అసంతృప్తి నేతల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్‌ నేత అనీల్‌లాడ్‌ ప్రకటించారు. గనుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనీల్‌లాడ్‌, డీకే శివకుమార్‌లకు మంత్రివర్గంలో సీఎం స్థానం కల్పించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *