Saturday, 7 November 2026

దళిత బంధువుపై కాంగ్రెస్ వార్డు వార్డు దండోర

దళిత బంధువుపై కాంగ్రెస్ వార్డు వార్డు దండోర

జనం సాక్షి, డిసెంబర్ 21,(భువనగిరి ఆర్. సి) ;

భువనగిరి పట్టణంలో 35 వార్డులలో అర్హత కలిగి ఉన్న ప్రతి వార్డుకు 25 చొప్పున పేద దళిత యువకులకు దళిత బంధువు మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు హామీని సంక్రాంతి పండుగ వరకు పట్టణ దళిత యువకులకు అందజేయాలి. భువనగిరి పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆధ్వర్యంలో ఈరోజు 8వ వార్డు సీతానగర్ లో సమావేశం నిర్వహించడం జరిగింది.