జనం సాక్షి జోగుపేట ఆందోల్ శుక్రవారం దళిత బంధు పథకం కింద అప్లై చేసుకున్న బుడ్డయిపల్లి గ్రామానికి చెందిన పెద్దమగులయ్యకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబులెన్స్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్ శర్మ సర్పంచ్ పద్మారావు ఎంపీటీసీ సదానంద్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు నారాయణ వట్టిపల్లి మండలబిఆర్ఎస్ నాయకుడు వీరారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు




