: శామీర్ పేట్, జనం సాక్షి :ధశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం లో ఎంపిపి దాసరి ఎల్లుబాయి బాబు పాల్గొని కవీతాగానం చేయడం జరిగింది.ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు .ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,కవులు, కవయిత్రులు,రచయితలు తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో ఎంపీపీ ఎల్లు భాయికి సన్మానం




