Thursday, 5 November 2026

నాగారం కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

జనంసాక్షి, కమాన్ పూర్ : ఏఐసీసీ సెక్రెటరీ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు ఆధ్వర్యంలో నాగారం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ కమిటీని నియమించడం జరిగింది. ఇందులో భాగంగా యాదగిరి రాజయ్య ని గ్రామ శాఖ అధ్యక్షునిగా ఉపాధ్యక్షుడిగా బూస ఎర్ర మల్లయ్యని ప్రధాన కార్యదర్శిగా తాళ్ల శేఖర్, కిసాన్ గ్రామ కాంగ్రెస్ తాళ్ల శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దీకొండ ఓదేలు, కుందారపు శంకర్ బిసి సెల్ అధ్యక్షులు వడ్నాల లక్ష్మణ్, అధికార ప్రతినిధిగా బూడిద చరణ్, బుట్టి మొండయ్య, మేదరి శ్రీనివాస్, అగ్గిమల్ల రాజు, చిప్పకుర్తి నరసయ్య, చాట్ల భూమయ్య, ఠాగూర్, కొంపల్లి తిరుపతి, వడ్నాల శ్రీనివాస్, బొమ్మన శ్రీనివాస్, కొయ్యడ సంపత్ వీరితో పాటు నాగారం సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు వడ్నాల శ్రీనివాస్, కుందారపు శంకర్, మాజీ ఉపసర్పంచ్ సాగి శ్రీనివాసరావు, సాగి మోహన్ రావు, వడ్నాల లక్ష్మణ్, వార్డు మెంబర్ వీరితో పాటు కమాన్పూర్ సర్పంచ్ దాసరి గట్టయ్య, కమాన్పూర్ మాజీ కోఆప్షన్ అబ్దుల్ రఫిక్, పెంచికల్పేట్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇరుగురాల శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూసా తిరుపతి, కుక్క రవి, బొజ్జ సతీష్, మామిడి రాజు పెద్ద సంఖ్యలో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.