ఏటూరు నాగారం (జనం సాక్షి)జూన్ 08 ఈరోజు ఎటురునాగరంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాం బతకయ్య గారి 11వ రోజు దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన పూలమాలలు వేసి నివాళులర్పించిన ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ బి అర్ ఎస్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య రామన్నగూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇట్టెం నాగరాజ్ గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అల్లి శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఎగ్గడి కోటయ్య పల్లా రఘు ఆకుల గున్నయ్య చవా భాస్కర్ దోమల మహేష్ తదితరులు పాల్గొన్నారు
(దశ దిన) కర్మ కార్యక్రమానికి హాజరైన ములుగు చైర్మన్ కుసుమ జగదీష్




